hindutva

కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?

కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ.. కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా … చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ …

కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ? Read More »

వాస్తు ప్రకారం తులసీకోట ఏవైపు ఉండాలో తెలుసుకుందామా?

తూర్పుదిశయందు తూర్పు ఆగ్నేయములోను ఉత్తరదిశయందు ఉత్తర వాయువ్యములోను తులసికోటను అరుగువేసి ఇంటినేల మట్టమునకంటె ఎత్తు తక్కువలో ఉండినట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు ఖాళీయుండునట్లుగా ఏర్పాటు చేసుకొనుట మంచిది. తులసికోటను ఈశాన్యములో ఎట్టి పరిస్థితులలో నిర్మించరాదు. దోషప్రదము. తులసిని కుండీలలో ఉంచి అట్టి కుండీలను ఈశాన్య దిశలో ఉంచిన దోషప్రదము. దక్షిణ ఆగ్నేయములోను, పడమర వాయువ్యములోను ఏర్పాటు చేసుకొనుట మంచిది. దక్షిణ నైరుతిలోను, పడమర నైరుతిలోను తులసికోట ఇంటినేల మట్టముకంటె ఎత్తుగా ఉండునట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు వీలుగానూ …

వాస్తు ప్రకారం తులసీకోట ఏవైపు ఉండాలో తెలుసుకుందామా? Read More »

Krishna చరిత్ర Christ చరిత్ర గ అయిందో ?

మహారాష్ట్ర దేశంలో కృష్ణ శబ్దం కిష్టో , కిష్టు అని పరివర్తనం చెందింది. కిష్టు శబ్దానికి క్రైస్తు శబ్దానికి సంబధం శ్రవణం గోచరంగా ఉంది. కృష్ణ భగవానుడు పాదాంగుష్టంలో సిలీ ముఖం గుచ్చుకోగా దేహత్యాగం చేసాడు. Christ ను సిలువ మీద దేహత్యాగం చేసినాడు. ఇది పురాణాలలోని krishna కథే కావచ్చు. ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలను చదివి అర్ధాన్ని సరిగా గ్రహించాలేనట్లుంది. Jacob అన్న పదం తీసుకుందాం …అది Hibroo పదం. Yacob అని ఆ పదం …

Krishna చరిత్ర Christ చరిత్ర గ అయిందో ? Read More »