Monthly Archives: March 2020

ఎప్రిల్ మాస రాశి ఫలితాలు

మేష రాశి:
కుటుంబ సౌఖ్యం బాగుంటుంది,అయితే ఆరొగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి.స్థానచలనమునకు సంబంధించి అవకాశాలు ఉన్నాయి.మాటని అదుపులో పెట్టుకొవాల్సిన సమయం.మానసిక ప్రశాంతత లోపించే అవకాశం.నూతన ప్రయత్నాలకు అనుకూలం. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభ రాశి:
ప్రథమార్థం అనూకులంగా ఉంటుంది.ద్వితీయార్థం చిన్న ఇబ్బందులున్నను తెలివిలో అధిగమిస్తారు.మధ్యవర్తిత్వం పనికి రాదు.శుభ కార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు.దూర ప్రాంతాల ప్రయాణం మంచిది కాదు.లక్ష్మి నరసింహ స్వామి ఆరాధన శ్రేయస్కరం.

Continue reading

వాస్తు విషయాలు : దక్షిణ, పశ్చిమాలలో వీధి గల స్థలము

దక్షిణ, పశ్చిమాలలో వీధులు కలిగి ఉంటే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు. వాస్తు ప్రకారం వుంటే ఈ నైరుతి బ్లాకు బాగా రాణిస్తుంది. నైరుతి బ్లాకులో పెద్దకట్టడాలు వుండి వ్యాపార రంగంలో స్థరమైనస్థాయిని పొందిన భవనాలను మనం ఏన్నో గమనింపవచ్చు.

నైరుతిమూల మొత్తం స్థలానికంటే ఎత్తుగా వుండావలెను. నైరుతి ఎత్తువలన ఆదాయము పెంపే కాకుండా కార్యసిద్ది కలుగును.

నైరుతిమూల దక్షిణ ఆగ్నేయంగా గాని, పశ్చిమవాయవ్యంగా గాని కొంచెంకాకుండా పెంపులేకుండా, ఖచ్చితంగా మూలమట్టానికి (90 డిగ్రీలు) వుండవలెను.

దక్షిణ నైరుతి పెరుగుట వలన నైరుతి వీధిపోట్లవలన, అందు బావులు, నూతులు వుండి పల్లంగా వుండిన అందుగల స్ర్తీలు దీర్ఘవ్యాధిగ్రస్తులై యుండుట, అకాలమరణము, యాక్సిడెంట్లు, దుర్మరణము, ఆత్మహత్యలకు పాల్పడుటయో కాకుండా ఒక్కొక్కచోట హత్యచేయడటం, హత్యకు గురియగుట జరుగును. ఇందు స్ర్తీలు అగౌరవమైన పనులకు పాల్పడుదురు. జైలుశిక్షలుకూడా అనుభవించుదురు.

పశ్చిమనైరుతిలో పై దోషాలు వుండిన పురుషులు దాని దుష్పాలితాలను అనుభవించాల్సి వుండును.

Continue reading

శార్వరి నామ సంవత్సర పంచాంగ శ్రవణం – ఉగాది శుభాకాంక్షలు!

శార్వరి నామ సంవత్సర పంచాంగ శ్రవణం – ఉగాది శుభాకాంక్షలు!

రాశి ఆదాయం వ్యయం రాజ పూజ్యం రాజ అవమానం
మేషరాశి 5 5 3 1
వృషభరాశి 14 11 6 1
మిథునరాశి 2 11 2 4
కర్కాటక రాశి 11 8 5 4
సింహరాశి 11 2 1 7
కన్యారాశి 2 11 8 7
తులారాశి 14 11 7 3
వృశ్చికరాశి 5 5 3 3
ధనస్సురాశి 8 11 6 11
మకరరాశి 11 5 2 6
కుంభరాశి 11 5 5 6
మీనరాశి 8 11 1 2

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి?

Anudeepsharma22302020
Anudeepsharma22302020

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి.

2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

Continue reading

కరోనా వైరస్ ,జ్యోతిష్య శాస్త్ర పరిహారములు – 12 రాశులపై కరోనా ప్రభావము

ఏదైన వైరస్ మీయొక్క ఇమ్మ్యూనిటీ సిస్టం బలహీనంగా ఉన్నప్పుడే మీకు హాని కలిగిస్తుంది. కరోనావైరస్ కూడా అదే విధముగా మీఒంటిలోకి ప్రవేసించి మీయొక్క దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది.కావున మీరు సరైన జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.అంతేకాకుండా మీకొరకు కొన్ని ప్రత్యేక పరిహారములను అందించండం జరిగినది.అవి:

  • మొదటి పరిహారంగా మీరు మీయొక్క ఇమ్మ్యూనిటి సిస్టం దృఢపరుచుకోండి.ఆయుర్వేదం ప్రకారము, నిమ్మరసం, పచ్చిమిర్చి, కమలాలు, వెల్లుల్లి మరియు పెరుగు మీయొక్క శరీరానికి మరింత శక్తిని అందిస్తాయి.
  • దీనితోపాటుగా మీరు విటమిన్-సి తీసుకొనుటవలన మీరు అనేక వ్యాధులకు దూరముగా ఉండవచ్చును. కావున విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఉసిరిక వంటివాటిని ఆహారముగా తీసుకోవాలి.
  • విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతోముఖ్యమైంది మరియు వ్యాధులనుండి మమ్ములను కాపాడటానికి ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.విటమిన్ డి మీకు సూర్యరస్మి ఆధారముగా అందుతుంది.
  • .మీరు ఆవాలు, జాపత్రి, మిరియాలు, లవంగములుఅన్నికలిపిన మిశ్రమాన్ని మీయొక్క జేబులోకానీ లేదా బ్యాగులోకానీ పెట్టుకోండి.
  • సింధూరమును నీటిలో కలిపి నుదుటపై తిలకమును ధరించండి. లెడ్ సింధూరములో ఎక్కువగా ఉండుట, ఇది అనేక వ్యాధులను దూరముగా ఉంచుతుంది మరియు శరీరమును దృధాత్వాన్ని మరియు పటుత్వాన్ని ఉంచుతుంది.
  • ఆవుపిడకలను ఎండబెట్టి వాటిపై కర్పూరమును వెలిగించి ఇంటిమొత్తము ధూపము వేయండి.ఇలాచేయుటవలన ఇంటిలోఉండే సూక్ష్మజీవులు అన్ని చనిపోయి మీయొక్క పరిసరాలు శుభ్రముగా ఉంటాయి.
  • గోమాత మూత్రమును రోజు 3 నుండి4 చుక్కలను గొంతులో వేసుకొండి.
  • ఇవేకాకుండా, మీరు గ్రహాలను బలపరిచేందుకు మీరు అవసరమైన పరిహారములను చేపట్టాలి.
  • రోజు వ్యాయామము మరియు యోగచేసి శరీరాన్ని ఆరోగ్యముగా మరియు దృఢముగా ఉంచుకోండి.

12 రాశులపై కరోనా ప్రభావము:

జ్యోతిష్య శాస్త్ర ఆధారముగా 12రాశులపై ఈయొక్క మహమ్మారి ప్రభావము ఎలా ఉంటుందనేది మేము గ్రహాల స్థితిగతులను ఉద్దేశించి చెప్పటం అయినది.

Continue reading