Month: April 2020

దిష్టి, దృష్టి – గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి – నివారణ మార్గాలు

దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే గాకుండా పంటపొలాలు, గృహాలు, కోళ్ళఫారమ్ వంటి వాటికి కూడా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దిష్టి, దృష్టి అనబడే రెండింటిలో దిష్టి అనబడేది అతిభయంకరమైనది. సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు.

ఒడిబియ్యం అంటే ఏమిటి?( This is nothing but alerting Mahalakshmi inside the girl)

ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. (Thecal sac). ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో “ఒడ్డియాన పీఠం” వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే “ఒడ్డియాణం” వాడుకలో “వడ్యాణం” అంటారు.

క‌ల‌లో ఏ జంతువు క‌నిపిస్తే ఏ ఫ‌లితం ఉంటుంది?

1. పిల్లి : కలలో మీరు తెల్ల పిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని , నల్ల పిల్లిని చూస్తే మానసిక సామర్ధ్యాలు ఉపయోగించడానికి భయపడుతాన్నరని అర్ధం. అలాగే పిల్లిని తరుముతున్నట్లు వస్తే మీరు అడ్డంకులను అధిగమిస్తారని సూచన. 2. జింక : కలలో జింక కనిపిస్తే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాతరని, ఆర్ధిక సమస్య మెరుగుపడుతుందని సూచన. 3. ఎద్దు : కలలో ఎద్దు కనిపిడితే బోలెడు సంపద రాబోతుందని, ఆబోతును చూస్తే మీ కోరికలు నియంత్రణ …

క‌ల‌లో ఏ జంతువు క‌నిపిస్తే ఏ ఫ‌లితం ఉంటుంది? Read More »