These are my plans to save indian rupee if you have any other than these things please send me,or comment below
A cold drink that costs only Rs. 2.00 to produce, is sold for Rs.20.00 Continue reading
These are my plans to save indian rupee if you have any other than these things please send me,or comment below
A cold drink that costs only Rs. 2.00 to produce, is sold for Rs.20.00 Continue reading
॥ श्री आदिशंकराचार्य कृतं श्री गणॆशपञ्चरत्न स्तॊत्रम् ॥
॥ శ్రీగణేశపఞ్చరత్నస్తోత్రమ్ ॥
ముదాకరాత్తమోదకం సదావిముక్తిసాధకం
కలాధరావతంసకం విలాసిలోకరక్షకమ్ |
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥
సంతోషముతో ఉండ్రాళ్ళు పట్టుకున్నవాడు, ఎల్లప్పుడూ మోక్షమిచ్చువాడు, అనాథలకు దిక్కైనవాడు, చంద్రుని తలపై అలంకరించుకున్నవాడు, విలసిల్లులోకములను రక్షించువాడు, గజాసురుని సంహరించినవాడు, భక్తుల పాపములను వెంటనే పోగొట్టువాడు అగు వినాయకుని నమస్కరించుచున్నాను. Continue reading
ధనలక్ష్మీదేవి ఇంట్లో స్థిరనివాసం ఉండాలంటే ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండకూడదో తెలుసుకుందాం…
పావురాలు శాంతికి చిహ్నం అంటారు కానీ పావురాలు ఇంట్లో గూడు పెట్టుకుంటే మాత్రం లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. కాబట్టి ఇంట్లో మీకు తెలియకుండా పావురాలు గూడు కట్టుకుంటే వెంటనే వాటిని తొలగించండి.
తేనెని ఔషధంగానూ, పూజా కార్యక్రమాలలో వినియోగిస్తాము. ఇంటి ఆవరణలో ఉన్న చెట్లపై తేనెపట్టు ఉంటే వెంటనే తొలగించండి. ఇది లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది.
పాడుపడిన ఇంట్లోనూ, వినియోగించని ప్రదేశాలు, కిచెన్, వాష్ రూమ్స్ మొదలైన ప్రదేశాలలో సాలె పురుగులు గూళ్ళు ఏర్పరచుకుంటాయి. కానీ ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్ధిక సమస్యలకు సంకేతం అని పండితులు చెబుతున్నారు. అందుకే వెంటనే మీ ఇంట్లో సాలె గూళ్ళను Continue reading