పుష్కరస్నానo – అపొహ – వాస్తవం

పుష్కరాల ప్రభావం ఈ పన్నెండు రోజులు మాత్రమె కాదు. ఏడాది పాటు ప్రతిరోజూ ఉంటుంది. ఈ ఏడాదిపాటూ ప్రతిరోజూ మధ్యాన్నం సూర్యుడు నడినెత్తిన ఉండే సమయంలో గోదావరికి పుష్కరమే.ఒక నెలతర్వాత, ఒకరోజు మధ్యాన్నం పూట, ఎవరూ లేని సమయంలో నిదానంగా వెళ్లి స్నానం చేస్తే సరిపోతుంది. ప్రశాంతంగా స్నానం చేసి మన జపమో ధ్యానమో హాయిగా చేసుకోవచ్చు.