Astrology

దిష్టి, దృష్టి – గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి – నివారణ మార్గాలు

దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే గాకుండా పంటపొలాలు, గృహాలు, కోళ్ళఫారమ్ వంటి వాటికి కూడా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దిష్టి, దృష్టి అనబడే రెండింటిలో దిష్టి అనబడేది అతిభయంకరమైనది. సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు.

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి. 2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. 3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు …

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి? Read More »

ఏ వారం.. ఏ పూజ చేస్తే.. శుభము కలుగుతుంది?

కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక …

ఏ వారం.. ఏ పూజ చేస్తే.. శుభము కలుగుతుంది? Read More »

దసరా పండుగ విజయదశమి

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు తరువాతి మూడు రోజుల లక్ష్మీ …

దసరా పండుగ విజయదశమి Read More »