Anudeep

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి – సప్త గిరులు

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు. వీటినే సప్త గిరులు అని అంటారు. అవి. 1 శేషాద్రి 2 నీలాద్రి 3 గరుడాద్రి 4 అంజనాద్రి 5 వృషభాద్రి 6 నారాయణాద్రి 7 వేంకటాద్రి

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొందరు ఒక విచిత్రమైన వాదన వాదించుకోవటం  నేను విన్నాను. జనవరి ఒకటవ తేదిన నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు కదా! మరి మన సంప్రదాయాలు వదిలేసినట్లేనా? అని. ఈ వాదన నాకు విచిత్రంగా అనిపించింది. ప్రపంచం మొత్తం ఈ రోజున కొత్త సంవత్సరం వచ్చింది అని సంబర పడుతుంటే, కొందరు ఇలా! వాళ్ళ వాదనలో కొంతవరకు కాదనలేని నిజాలు ఉన్నా, ఖండించవలసిన విషయం కూడా ఉంది మరి. మనం ఒక విషయం చెప్పినప్పుడు విని మనముందు అంగీకరించి, పక్కకు వెళ్లి మనలను …

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు Read More »

పుష్కరస్నానo – అపొహ – వాస్తవం

పుష్కరాల ప్రభావం ఈ పన్నెండు రోజులు మాత్రమె కాదు. ఏడాది పాటు ప్రతిరోజూ ఉంటుంది. ఈ ఏడాదిపాటూ ప్రతిరోజూ మధ్యాన్నం సూర్యుడు నడినెత్తిన ఉండే సమయంలో గోదావరికి పుష్కరమే.ఒక నెలతర్వాత, ఒకరోజు మధ్యాన్నం పూట, ఎవరూ లేని సమయంలో నిదానంగా వెళ్లి స్నానం చేస్తే సరిపోతుంది. ప్రశాంతంగా స్నానం చేసి మన జపమో ధ్యానమో హాయిగా చేసుకోవచ్చు.

కైలాస పర్వతం – mount Kailash

పరమేశ్వరుడు…పార్వతి సమేతంగా ఈ భువిపైనే ఉన్నాడు. మనముంటున్న ఈ భూమిపైనే ఆయన కూడా మన కోసం నివాసముంటున్నాడు. ఇక్కడే ఈ గాలిలో, ఈ నేలలో ఈ మట్టిపైనే ఉంటూ భక్తుల్ని సాక్షాత్కరిస్తున్నాడు. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజం. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో ఆకాశంలోనో లేదా మరో లోకంలోనో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది. చైనా ఆక్రమిత, టిబెట్‌లోని హిమాలయ పార్వత సానువుల్లో సిద్ధ పురుషులకు …

కైలాస పర్వతం – mount Kailash Read More »

సనాతన ధర్మం – తెలుసుకోదగ్గ విషయాలు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు. 5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. 6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.