vaastu

ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం – ఉగాది శుభాకాంక్షలు!

రాశి ఆదాయం వ్యయం రాజ పూజ్యం రాజ అవమానం మేషరాశి 8 14 4 3 వృషభరాశి 2 8 7 3 మిథునరాశి 5 5 3 6 కర్కాటకరాశి 14 2 6 6 సింహరాశి 2 14 2 3 కన్యారాశి 5 5 5 2 తులారాశి 2 8 1 5 వృశ్చికరాశి 8 14 4 5 ధనస్సురాశి 11 5 7 5 మకరరాశి 14 14 …

ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం – ఉగాది శుభాకాంక్షలు! Read More »

గృహ వాస్తు – పంచ భూతాల ప్రాముఖ్యత

మానవుని జీవనాన్ని శాసించేవి, సృష్టికి మూలమైనవి పంచ భూతాలు. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, గాలి.. వీటిని సక్రమంగా ఉపయోగించటం ద్వారానే మానవుడు తన ఆరోగ్యకరమైన జీవితానికి బంగారు బాటలు వేసుకుంటాడు. అలానే మనం ఒక స్ధలం కొన్నా, ఒక ఇల్లు కొన్నా సుఖమైన జీవితాన్ని ఆ ఇంట్లో సాగించాలంటే అవే పంచభూతాలు కొన్న ఆ ప్రదేశాలలో వాస్తు పరంగా ఉండి తీరాలి. అలా ఉంటేనే ఆ ప్రదేశాన్ని కచ్చితమైన వాస్తుతో ఉన్న స్థలం లేదా ఇల్లు అంటాం. అలాంటి చోట శుభకరమైన ఫలితాలు ఉంటాయి.

వాస్తు దోషం ఎలా తెలుస్తుంది..?

మీ ఇంట్లో వాస్తు దొషం ఉందని తెలుసుకొవాలనుకుంటున్నారా!అసలు వాస్తు దొషం ఎలా మీది మీరే ఎలా తెలుసుకోవాలి.ఆ మార్గాలు తెలుసుకోవాలంటే ఇది తప్పక చదవండి.

వాస్తు విషయాలు : దక్షిణ, పశ్చిమాలలో వీధి గల స్థలము

దక్షిణ, పశ్చిమాలలో వీధులు కలిగి ఉంటే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు. వాస్తు ప్రకారం వుంటే ఈ నైరుతి బ్లాకు బాగా రాణిస్తుంది. నైరుతి బ్లాకులో పెద్దకట్టడాలు వుండి వ్యాపార రంగంలో స్థరమైనస్థాయిని పొందిన భవనాలను మనం ఏన్నో గమనింపవచ్చు. నైరుతిమూల మొత్తం స్థలానికంటే ఎత్తుగా వుండావలెను. నైరుతి ఎత్తువలన ఆదాయము పెంపే కాకుండా కార్యసిద్ది కలుగును. నైరుతిమూల దక్షిణ ఆగ్నేయంగా గాని, పశ్చిమవాయవ్యంగా గాని కొంచెంకాకుండా పెంపులేకుండా, ఖచ్చితంగా మూలమట్టానికి (90 డిగ్రీలు) వుండవలెను. …

వాస్తు విషయాలు : దక్షిణ, పశ్చిమాలలో వీధి గల స్థలము Read More »