Gomati Chakra

కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?

కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ.. కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా … చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ …

కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ? Read More »

దోషాలు నివారించే గోమతి చక్రాలు

గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక. ఒక్క గోమతి చక్రాన్ని తాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నర దృష్టి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడా పోతాయి. గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే ‘నాగ చక్రం’ అని ‘విష్ణు చక్రం’ అని కూడా అంటారు. ఇది …

దోషాలు నివారించే గోమతి చక్రాలు Read More »