Anudeep sharma

ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం – ఉగాది శుభాకాంక్షలు!

రాశి ఆదాయం వ్యయం రాజ పూజ్యం రాజ అవమానం మేషరాశి 8 14 4 3 వృషభరాశి 2 8 7 3 మిథునరాశి 5 5 3 6 కర్కాటకరాశి 14 2 6 6 సింహరాశి 2 14 2 3 కన్యారాశి 5 5 5 2 తులారాశి 2 8 1 5 వృశ్చికరాశి 8 14 4 5 ధనస్సురాశి 11 5 7 5 మకరరాశి 14 14 …

ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం – ఉగాది శుభాకాంక్షలు! Read More »

Every opportunity to save is divinity

ఒక ఊరిలో నారాయణ అనే పండితుడు ఉండేవాడు. ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్టాగరిష్టుడిగా అందరి మన్ననలూ పొందినవాడు.”అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు” అని ఊరంతా చెప్పుకుంటారు. నారాయణ కూడా అంతటి భక్తిశ్రద్ధలు దేవునిపట్ల కనబరిచేవాడు. నిరంతరం దైవనామస్మరణ

May monthly horoscope – మే మాస ఫలితాలు

మేష రాశి:ఒర్పు,తెలివి అన్ని చోట్ల ప్రదర్శించి సానుకుల ఫలితాలు అందుకుంటారు.దైనందిన ఫలితాలు ఆశవహంగా సాగుతాయి.ఆర్ధిక లావాదేవీలు బాగుంటాయి.ఆరొగ్య విషయంలో జాగ్రత్త అవసరం.కుజ గ్రహ అనుకూలతో చాల పనులు వివాదాలకు తావివ్వకుండ జరుగుతాయి.దుర్గారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు అనుభవించే అవకాశం. వృషభ రాశి:

వాస్తు విషయాలు : దక్షిణ, పశ్చిమాలలో వీధి గల స్థలము

దక్షిణ, పశ్చిమాలలో వీధులు కలిగి ఉంటే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు. వాస్తు ప్రకారం వుంటే ఈ నైరుతి బ్లాకు బాగా రాణిస్తుంది. నైరుతి బ్లాకులో పెద్దకట్టడాలు వుండి వ్యాపార రంగంలో స్థరమైనస్థాయిని పొందిన భవనాలను మనం ఏన్నో గమనింపవచ్చు. నైరుతిమూల మొత్తం స్థలానికంటే ఎత్తుగా వుండావలెను. నైరుతి ఎత్తువలన ఆదాయము పెంపే కాకుండా కార్యసిద్ది కలుగును. నైరుతిమూల దక్షిణ ఆగ్నేయంగా గాని, పశ్చిమవాయవ్యంగా గాని కొంచెంకాకుండా పెంపులేకుండా, ఖచ్చితంగా మూలమట్టానికి (90 డిగ్రీలు) వుండవలెను. …

వాస్తు విషయాలు : దక్షిణ, పశ్చిమాలలో వీధి గల స్థలము Read More »

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి. 2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. 3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు …

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి? Read More »