పూజలు

ఏ వారం.. ఏ పూజ చేస్తే.. శుభము కలుగుతుంది?

కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక …

ఏ వారం.. ఏ పూజ చేస్తే.. శుభము కలుగుతుంది? Read More »

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ?

తిధుల ప్రాధాన్యత ఏమిటి ? ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ? తిధి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి ? ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి. తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది. పాడ్యమి : అధిదేవత – అగ్ని. …

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ? Read More »

చంద్ర గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం: చంద్ర గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు గురించి క్లుప్తంగా చదవండి. చంద్ర గ్రహణం : ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేదిసూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.   సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ …

చంద్ర గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు Read More »