నాగదోషం

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ?

తిధుల ప్రాధాన్యత ఏమిటి ? ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ? తిధి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి ? ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి. తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది. పాడ్యమి : అధిదేవత – అగ్ని. …

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ? Read More »

దోషాలు నివారించే గోమతి చక్రాలు

గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక. ఒక్క గోమతి చక్రాన్ని తాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నర దృష్టి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడా పోతాయి. గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే ‘నాగ చక్రం’ అని ‘విష్ణు చక్రం’ అని కూడా అంటారు. ఇది …

దోషాలు నివారించే గోమతి చక్రాలు Read More »