Tag Archives: ధనాభివృధ్ధి

దోషాలు నివారించే గోమతి చక్రాలు

GomatiChakraPendant9848272621_2

GomatiChakra

గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక. ఒక్క గోమతి చక్రాన్ని తాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నర దృష్టి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడా పోతాయి.

గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే ‘నాగ చక్రం’ అని ‘విష్ణు చక్రం’ అని కూడా అంటారు. ఇది నత్త గుళ్ళని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని ‘నత్త గుళ్ళ’ స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమతి చక్రం ముందుభాగం తెల్ల గాను, కొన్ని ఎర్ర గాను ఉంటాయి. తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి,ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి.
గోమతిచక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి.. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

Continue reading

Importance and Benefits of Gomati Chakra

GomatiChakraPendant9848272621_2

GomatiChakraPendant9848272621_2

Gomati Chakra is a rare natural and spiritual product, a form of shell stone.gomati Chakra is found in gomati River in Dwarka, a part of Gujarat in India.gomati Chakra is also known as Sudarshan Chakra as it resembles the divine weapon of Lord Krishna – the Sudarshan Chakra. It is believed to bring luck and is used specially in spiritual and tantrik rituals.
One side of the Gomati Chakra is elevated like a shell while the other side is flat with circular design like whirl which looks like a snake. This is the reason why it is also know as “Naag-Chakra” i.e. snake chakra. According to Vedic Astrology, it is beneficial in cases of people who have ‘Naag dosh’ or ‘Sarpa Dosha’ in their horoscope.
Continue reading