సూర్య గ్రహణం వివరణ (21.6.2020)
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై
నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు
జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో
భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? సూర్యగ్రహణం
కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య
గ్రహణం నాడు, సూర్యుడు కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు
ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం
ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు. టెలిస్కోప్ కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే
దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్స్ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్ర
గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు
గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది.
శ్లో: రవి గ్రహస్సూర్యవారే సోమేగ్రహస్తదా!
చూడామణి ఖ్యాతః తత్రదత్తమనంతకం
వారేష్వన్యేషు యత్పుణ్యం గ్రహణే చంద్ర సూర్యయో:!
తత్పుణ్యమ్ కోటి యోగే చూడా మణౌ స్మృతం !! — వ్యాసోక్తి – నిర్ణయసిందు
ఆదివారం సూర్యగ్రహణం, సోమవారం చంద్ర గ్రహణం వచ్చుటను“ చూడామణి యోగం ” అంటారు.
ఆ సమయంలో చేయబడిన దానం వలన అనంతఫలం వస్తుంది.
ఇతర వారాలోల సూర్య , చంద్ర గ్రహణాలు వస్తే చేసేదానం కంటే ఈ చూడామణి యోగం వచ్చునప్పుడు చేసేదానం కోటి
రెట్లు అధిక ఫలమిస్తుంది.
07.08.2017 రోజున ఇదే “చూడామణియోగం” వస్తుంది
స్పర్షకాలం – రాత్రి. 10:56
మధ్యకాలం – రాత్రి. 11:54
మోక్షకాలం – రాత్రి.12:52
ఆద్యంతపుణ్యకాలం -01:56.
శ్రవణానక్షత్రం. మకరాశి వారు తగుజాగ్రత్తలు తీసుకోగలరూ.
ఛంద్ర గ్రహణ విషేషాలు,దానాల కొరకు మరియు ఇతర విషయాల కొరకు సంప్రదించండి 9848272621.
శ్రావణమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున వచ్చే పవిత్ర పర్వదినాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు. ఆ రోజు రాఖి పౌర్ణమి, జంధ్యాల
పౌర్ణమి, రక్షికా పూర్ణిమ, రఖ్రీ సాలునో, సారవీ పూర్ణిమ, నారికేళ పూర్ణిమ, నార్లీ పున్నమి ఇలా వివిధ పేర్లతో ఈ పండుగను
భారతదేశమంతా జరుపుకుంటారు. ఈ రాఖి పౌర్ణమిని మధ్యాహ్నం 1:10 (1:10 PM) నిమిషముల లొపల జరుపుకోవాలి.