కరోనా వైరస్ ,జ్యోతిష్య శాస్త్ర పరిహారములు – 12 రాశులపై కరోనా ప్రభావము

ఏదైన వైరస్ మీయొక్క ఇమ్మ్యూనిటీ సిస్టం బలహీనంగా ఉన్నప్పుడే మీకు హాని కలిగిస్తుంది. కరోనావైరస్ కూడా అదే విధముగా మీఒంటిలోకి ప్రవేసించి మీయొక్క దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది.కావున మీరు సరైన జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.అంతేకాకుండా మీకొరకు కొన్ని ప్రత్యేక పరిహారములను అందించండం జరిగినది.అవి:

  • మొదటి పరిహారంగా మీరు మీయొక్క ఇమ్మ్యూనిటి సిస్టం దృఢపరుచుకోండి.ఆయుర్వేదం ప్రకారము, నిమ్మరసం, పచ్చిమిర్చి, కమలాలు, వెల్లుల్లి మరియు పెరుగు మీయొక్క శరీరానికి మరింత శక్తిని అందిస్తాయి.
  • దీనితోపాటుగా మీరు విటమిన్-సి తీసుకొనుటవలన మీరు అనేక వ్యాధులకు దూరముగా ఉండవచ్చును. కావున విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఉసిరిక వంటివాటిని ఆహారముగా తీసుకోవాలి.
  • విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతోముఖ్యమైంది మరియు వ్యాధులనుండి మమ్ములను కాపాడటానికి ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.విటమిన్ డి మీకు సూర్యరస్మి ఆధారముగా అందుతుంది.
  • .మీరు ఆవాలు, జాపత్రి, మిరియాలు, లవంగములుఅన్నికలిపిన మిశ్రమాన్ని మీయొక్క జేబులోకానీ లేదా బ్యాగులోకానీ పెట్టుకోండి.
  • సింధూరమును నీటిలో కలిపి నుదుటపై తిలకమును ధరించండి. లెడ్ సింధూరములో ఎక్కువగా ఉండుట, ఇది అనేక వ్యాధులను దూరముగా ఉంచుతుంది మరియు శరీరమును దృధాత్వాన్ని మరియు పటుత్వాన్ని ఉంచుతుంది.
  • ఆవుపిడకలను ఎండబెట్టి వాటిపై కర్పూరమును వెలిగించి ఇంటిమొత్తము ధూపము వేయండి.ఇలాచేయుటవలన ఇంటిలోఉండే సూక్ష్మజీవులు అన్ని చనిపోయి మీయొక్క పరిసరాలు శుభ్రముగా ఉంటాయి.
  • గోమాత మూత్రమును రోజు 3 నుండి4 చుక్కలను గొంతులో వేసుకొండి.
  • ఇవేకాకుండా, మీరు గ్రహాలను బలపరిచేందుకు మీరు అవసరమైన పరిహారములను చేపట్టాలి.
  • రోజు వ్యాయామము మరియు యోగచేసి శరీరాన్ని ఆరోగ్యముగా మరియు దృఢముగా ఉంచుకోండి.

12 రాశులపై కరోనా ప్రభావము:

జ్యోతిష్య శాస్త్ర ఆధారముగా 12రాశులపై ఈయొక్క మహమ్మారి ప్రభావము ఎలా ఉంటుందనేది మేము గ్రహాల స్థితిగతులను ఉద్దేశించి చెప్పటం అయినది.

రాశిప్రభావము
మేషరాశిఎక్కువగా విచారించవలసిన అవసరము లేదు.
వృషభరాశిఆరోగ్యముపట్ల మరింత జాగ్రత్త అవసరము
మిథునరాశిజాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనవలసి ఉంటుంది.
కర్కాటక రాశిజాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనవలసి ఉంటుంది.
సింహరాశిఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరములేదు
కన్యారాశిఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరములేదు
తులారాశిఆరోగ్యముపట్ల మరింత జాగ్రత్త అవసరము
వృశ్చికరాశిజాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనవలసి ఉంటుంది.
ధనస్సురాశిఎక్కువగా విచారించవలసిన అవసరము లేదు.
మకరరాశిఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరములేదు
కుంభరాశిఆరోగ్యముపట్ల మరింత జాగ్రత్త అవసరము
మీనరాశిజాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనవలసి ఉంటుంది.
Anudeep sharma

Anudeep Sharma Kappakanti
MA Astrology (Graduate from PSTU)

Mobile: 9848272621

Consult for:
Online Astrology – Vaastu – Birth stones
Performing all kind of Poojas, Abhishekas, Homas, Marriage and Gruhapravesh
Match making – Dosha nivarana Poojas (95% results)


Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.