Hindutva

శూద్రుడిని పరీక్షించిన శ్రీమహావిష్ణువు

ఒక శూద్రుడు ఉండేవాడు. అతనికి ‘ఆశ’ అనేదే లేదు. దొరికిన దానితో తృప్తి పడేవాడు. ఆకుకూరలు తిని, బజారులో రాలిన ఆహారపు గింజలను ఏరుకొని, పొలాలలో వదిలివేసిన వరిధాన్యపు కంకులను సేకరించుకుని బ్రతికేవాడు.అతని వద్ద పాతవి, చిరిగిన రెండు వస్త్రాలు మాత్రమే ఉండేవి. గిన్నెలు వంటి పాత్రలు కూడా ఉండేవి కావు. అయినా అతనికి పరాయి సొమ్ము మీద ఆశ లేదు. శ్రీహరి ఆ శూద్రుడిని పరీక్షించాలని భావించి, రెండు కొత్త వస్త్రాలను తీసుకువెళ్ళి, నది వద్ద …

శూద్రుడిని పరీక్షించిన శ్రీమహావిష్ణువు Read More »

ఈ పూలతో భగవంతుడ్ని అర్చిస్తే…. ఇలాంటి ప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి

దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా అది శుచి అయి, శుభ్రతతో కూడుకున్నదై ఉండాలని పెద్దలు చెబుతారు. పురిటివారు, మైలవారు, బహిష్టులయిన స్త్రీలు పుష్పాలను తాకరాదు. అలాంటి పుష్పాలు పూజకు పనికిరావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది. శుచిగా, స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర, పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలట. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని …

ఈ పూలతో భగవంతుడ్ని అర్చిస్తే…. ఇలాంటి ప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి Read More »

రామ నామ మహిమ

పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ.. ‘తెలియక చేసినా తెలిసి చేసినారామనామంతో ముక్తి లభిస్తుందన్నది వాస్తవమేనా నాథా’ అని సందేహం వెలిబుచ్చినప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్పాడు. వాళ్లు తమ జీవన విధానం గురించి..వనేచరామః వసుచాహరామఃనదీన్తరామః నభయం స్మరామఃఇతీరయంతో విపినే కిరాతాముక్తింగతాః రామపదానుషంగాత్‌..అని చెప్పేవారట. ‘‘మనం వనంలో తిరిగే వాళ్లం. ధనాన్ని అపహరిస్తాం. నదీనదాలను దాటుతుంటాము. భయం అన్నది మనకు స్మరణకే రాదు’’ అని దీని అర్థం. వారికి తెలియకుండానే ఈ నాలుగు వాక్యాల్లో చివర ‘రామ’ శబ్దం …

రామ నామ మహిమ Read More »

చంద్ర గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం: చంద్ర గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు గురించి క్లుప్తంగా చదవండి. చంద్ర గ్రహణం : ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేదిసూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.   సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ …

చంద్ర గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు Read More »