Anudeep

శివ సందర్శన విధి

శివ  సందర్శన విధిసాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాలయాలు …

శివ సందర్శన విధి Read More »

వాస్తు ప్రకారం తులసీకోట ఏవైపు ఉండాలో తెలుసుకుందామా?

తూర్పుదిశయందు తూర్పు ఆగ్నేయములోను ఉత్తరదిశయందు ఉత్తర వాయువ్యములోను తులసికోటను అరుగువేసి ఇంటినేల మట్టమునకంటె ఎత్తు తక్కువలో ఉండినట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు ఖాళీయుండునట్లుగా ఏర్పాటు చేసుకొనుట మంచిది. తులసికోటను ఈశాన్యములో ఎట్టి పరిస్థితులలో నిర్మించరాదు. దోషప్రదము. తులసిని కుండీలలో ఉంచి అట్టి కుండీలను ఈశాన్య దిశలో ఉంచిన దోషప్రదము. దక్షిణ ఆగ్నేయములోను, పడమర వాయువ్యములోను ఏర్పాటు చేసుకొనుట మంచిది. దక్షిణ నైరుతిలోను, పడమర నైరుతిలోను తులసికోట ఇంటినేల మట్టముకంటె ఎత్తుగా ఉండునట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు వీలుగానూ …

వాస్తు ప్రకారం తులసీకోట ఏవైపు ఉండాలో తెలుసుకుందామా? Read More »

సంక్రాంతి విశేషాలు

బోగిపళ్ళు బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు

అష్టాదశ పురాణాల పేర్లు కంఠస్థం చేద్దామా!

మనము పురాణములు 18 అని చెప్పుతుంటాం. వాటినే అష్టా దశ పురాణములు అంటుంటాం. ఐతే ఈ పద్ధెనిమిది పురాణాలూ ఏవేవో పేర్లు చెప్పమంటే మాత్రం తటపటాయిస్తాం. ఆ సమస్య తీరాలంటే మనం ఈ క్రింది శ్లోకాన్ని కంథస్థం చేయవలసిందే. ఆ శ్లోకాన్ని చూద్దామా1 శ్లోకము:- మద్వయం, భద్వయంచైవ భ్ర త్రయం వ చతుష్టయం.