వ్రతాలు

వరలక్ష్మి వ్రతం (పూజా విధానం )

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి. వ్రత విధానం : వరలక్ష్మీ వ్రతాన్ని …

వరలక్ష్మి వ్రతం (పూజా విధానం ) Read More »

పుత్ర సంతానం కోసం “పుత్ర గణపతి వ్రతం”

పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు . మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.

వట సావిత్రీ వ్రతము

హైందవ సంస్కృతి లో , ఆధ్యాత్మిక జీవన విధానము లో పురుషుల తో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది . ఆచార వ్యవహారాలు , సాంప్రదాయాలు , కుతుంబ క్షేమము కోసము , కట్టుకున్న భర్త , బిడ్డలకోసం … పురుషులకంటే స్త్ర్త్రీలే ఎక్కువగా ధైవారాధన లో నిమగ్నులైవుంటారు . ధర్మార్ధ , కామ , మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋఉషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు …

వట సావిత్రీ వ్రతము Read More »