Month: August 2016

శ్రీగణేశపఞ్చరత్నస్తోత్రo

॥ श्री आदिशंकराचार्य कृतं श्री गणॆशपञ्चरत्न स्तॊत्रम् ॥ ॥ శ్రీగణేశపఞ్చరత్నస్తోత్రమ్ ॥ ముదాకరాత్తమోదకం సదావిముక్తిసాధకం కలాధరావతంసకం విలాసిలోకరక్షకమ్ | అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥ సంతోషముతో ఉండ్రాళ్ళు పట్టుకున్నవాడు, ఎల్లప్పుడూ మోక్షమిచ్చువాడు, అనాథలకు దిక్కైనవాడు, చంద్రుని తలపై అలంకరించుకున్నవాడు, విలసిల్లులోకములను రక్షించువాడు, గజాసురుని సంహరించినవాడు, భక్తుల పాపములను వెంటనే పోగొట్టువాడు అగు వినాయకుని నమస్కరించుచున్నాను.

ధనలక్ష్మి ఇంట్లో స్థిరనివాసం ఉండాలంటే ఇంట్లో ఉండకూడని వస్తువులు ఎంటో తెలుసుకొవాల్లనుకుంటున్నారా

ధనలక్ష్మీదేవి ఇంట్లో స్థిరనివాసం ఉండాలంటే ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండకూడదో తెలుసుకుందాం… పావురాలు శాంతికి చిహ్నం అంటారు కానీ పావురాలు ఇంట్లో గూడు పెట్టుకుంటే మాత్రం లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. కాబట్టి ఇంట్లో మీకు తెలియకుండా పావురాలు గూడు కట్టుకుంటే వెంటనే వాటిని తొలగించండి. తేనెని ఔషధంగానూ, పూజా కార్యక్రమాలలో వినియోగిస్తాము. ఇంటి ఆవరణలో ఉన్న చెట్లపై తేనెపట్టు ఉంటే వెంటనే తొలగించండి. ఇది లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా …

ధనలక్ష్మి ఇంట్లో స్థిరనివాసం ఉండాలంటే ఇంట్లో ఉండకూడని వస్తువులు ఎంటో తెలుసుకొవాల్లనుకుంటున్నారా Read More »