Month: June 2020

గృహ వాస్తు – పంచ భూతాల ప్రాముఖ్యత

మానవుని జీవనాన్ని శాసించేవి, సృష్టికి మూలమైనవి పంచ భూతాలు. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, గాలి.. వీటిని సక్రమంగా ఉపయోగించటం ద్వారానే మానవుడు తన ఆరోగ్యకరమైన జీవితానికి బంగారు బాటలు వేసుకుంటాడు. అలానే మనం ఒక స్ధలం కొన్నా, ఒక ఇల్లు కొన్నా సుఖమైన జీవితాన్ని ఆ ఇంట్లో సాగించాలంటే అవే పంచభూతాలు కొన్న ఆ ప్రదేశాలలో వాస్తు పరంగా ఉండి తీరాలి. అలా ఉంటేనే ఆ ప్రదేశాన్ని కచ్చితమైన వాస్తుతో ఉన్న స్థలం లేదా ఇల్లు అంటాం. అలాంటి చోట శుభకరమైన ఫలితాలు ఉంటాయి.

సూర్య గ్రహణం వివరణ (21.6.2020)

స్వస్తిశ్రీ చాంద్రమాన శార్వరి నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ అమావాస్య, మృగశిర నక్షత్రం ఆదివారం, తేదీ: 21.6.2020 రోజున మిథున రాశిలో రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును . స్పర్శకాలం ప్రారంభం ఉ. 10.25 …

సూర్య గ్రహణం వివరణ (21.6.2020) Read More »

June Monthly horoscope in Telugu

మేష రాశి: రోజువారి కార్యక్రమాలు బాగుంటాయి.ఆరొగ్య విషయంలోమంచి మార్పులు చొతు చేసుకుంతయి.ఉద్యోగ వ్యాపార విషయాలలో అభివృద్ది పథంలో ముందుకు వెళ్లే అవకాశం.18 వ తేది తర్వాత కొద్దిగ చికాకులు ఉంటయి.యాత్రలు,ప్రయాణాల నిమిత్తం కొద్దిగా డబ్బు ఖర్చు చేస్తారు.ఆదాయం ఎలా ఉన్న ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది.అప్పు చెసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అంజనేయ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి: గ్రహచారం అనుకూలంగానే ఉంటుంది.రవి సంచారం బాగుండని కారణంగా ఉద్యోగ వ్యాపార విషయాలలో అధికారికంగా ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం.దూర …

June Monthly horoscope in Telugu Read More »


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/anudeepsharma/public_html/wp-includes/functions.php on line 4609