Hindutva

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొందరు ఒక విచిత్రమైన వాదన వాదించుకోవటం  నేను విన్నాను. జనవరి ఒకటవ తేదిన నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు కదా! మరి మన సంప్రదాయాలు వదిలేసినట్లేనా? అని. ఈ వాదన నాకు విచిత్రంగా అనిపించింది. ప్రపంచం మొత్తం ఈ రోజున కొత్త సంవత్సరం వచ్చింది అని సంబర పడుతుంటే, కొందరు ఇలా! వాళ్ళ వాదనలో కొంతవరకు కాదనలేని నిజాలు ఉన్నా, ఖండించవలసిన విషయం కూడా ఉంది మరి. మనం ఒక విషయం చెప్పినప్పుడు విని మనముందు అంగీకరించి, పక్కకు వెళ్లి మనలను …

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు Read More »

కైలాస పర్వతం – mount Kailash

పరమేశ్వరుడు…పార్వతి సమేతంగా ఈ భువిపైనే ఉన్నాడు. మనముంటున్న ఈ భూమిపైనే ఆయన కూడా మన కోసం నివాసముంటున్నాడు. ఇక్కడే ఈ గాలిలో, ఈ నేలలో ఈ మట్టిపైనే ఉంటూ భక్తుల్ని సాక్షాత్కరిస్తున్నాడు. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజం. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో ఆకాశంలోనో లేదా మరో లోకంలోనో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది. చైనా ఆక్రమిత, టిబెట్‌లోని హిమాలయ పార్వత సానువుల్లో సిద్ధ పురుషులకు …

కైలాస పర్వతం – mount Kailash Read More »

సనాతన ధర్మం – తెలుసుకోదగ్గ విషయాలు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు. 5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. 6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.

మన సంస్కారాల అంతరార్థం

భారతీయ సంస్కౄతిలో చెప్పబడినవన్నీ సమజహితం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై ౠషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి. మనుస్మౄతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. …

మన సంస్కారాల అంతరార్థం Read More »

వట సావిత్రీ వ్రతము

హైందవ సంస్కృతి లో , ఆధ్యాత్మిక జీవన విధానము లో పురుషుల తో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది . ఆచార వ్యవహారాలు , సాంప్రదాయాలు , కుతుంబ క్షేమము కోసము , కట్టుకున్న భర్త , బిడ్డలకోసం … పురుషులకంటే స్త్ర్త్రీలే ఎక్కువగా ధైవారాధన లో నిమగ్నులైవుంటారు . ధర్మార్ధ , కామ , మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋఉషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు …

వట సావిత్రీ వ్రతము Read More »