Hindutva

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి. 2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. 3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు …

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి? Read More »

కరోనా వైరస్ ,జ్యోతిష్య శాస్త్ర పరిహారములు – 12 రాశులపై కరోనా ప్రభావము

మొదటి పరిహారంగా మీరు మీయొక్క ఇమ్మ్యూనిటి సిస్టం దృఢపరుచుకోండి.ఆయుర్వేదం ప్రకారము, నిమ్మరసం, పచ్చిమిర్చి, కమలాలు, వెల్లుల్లి మరియు పెరుగు మీయొక్క శరీరానికి మరింత శక్తిని అందిస్తాయి. దీనితోపాటుగా మీరు విటమిన్-సి తీసుకొనుటవలన మీరు అనేక వ్యాధులకు దూరముగా ఉండవచ్చును. కావున విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఉసిరిక వంటివాటిని ఆహారముగా తీసుకోవాలి. విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతోముఖ్యమైంది మరియు వ్యాధులనుండి మమ్ములను కాపాడటానికి ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.విటమిన్ డి మీకు సూర్యరస్మి ఆధారముగా అందుతుంది. …

కరోనా వైరస్ ,జ్యోతిష్య శాస్త్ర పరిహారములు – 12 రాశులపై కరోనా ప్రభావము Read More »

ఏ వారం.. ఏ పూజ చేస్తే.. శుభము కలుగుతుంది?

కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక …

ఏ వారం.. ఏ పూజ చేస్తే.. శుభము కలుగుతుంది? Read More »

సూర్య గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు 26-12-2019

డిసెంబర్ 26 న సంపూర్ణ సూర్యగ్రహణం: స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య తేదీ డిసెంబర్ 26 గురువారం 2019 న సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. “ధనుస్సు” రాశి మూల నక్షత్రం “ధనుస్సు, మకర , కుంభ” లగ్నాలలో కేతుగ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవించును.ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా , ఆస్ట్రేలియా ఖండాలలో కనబడును. ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 09 సెకండ్లు ఉంటుంది. కర్ణాటక , …

సూర్య గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు 26-12-2019 Read More »

గరుడ పంచమి లేదా నాగ పంచమి

శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో ” గరుడ పంచమి” ఒకటి. గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో ” ఉచ్పైశ్రవం” అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినత ల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత …

గరుడ పంచమి లేదా నాగ పంచమి Read More »