Hindutva

క‌ల‌లో ఏ జంతువు క‌నిపిస్తే ఏ ఫ‌లితం ఉంటుంది?

1. పిల్లి : కలలో మీరు తెల్ల పిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని , నల్ల పిల్లిని చూస్తే మానసిక సామర్ధ్యాలు ఉపయోగించడానికి భయపడుతాన్నరని అర్ధం. అలాగే పిల్లిని తరుముతున్నట్లు వస్తే మీరు అడ్డంకులను అధిగమిస్తారని సూచన. 2. జింక : కలలో జింక కనిపిస్తే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాతరని, ఆర్ధిక సమస్య మెరుగుపడుతుందని సూచన. 3. ఎద్దు : కలలో ఎద్దు కనిపిడితే బోలెడు సంపద రాబోతుందని, ఆబోతును చూస్తే మీ కోరికలు నియంత్రణ …

క‌ల‌లో ఏ జంతువు క‌నిపిస్తే ఏ ఫ‌లితం ఉంటుంది? Read More »

ఎప్రిల్ మాస రాశి ఫలితాలు

మేష రాశి: కుటుంబ సౌఖ్యం బాగుంటుంది,అయితే ఆరొగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి.స్థానచలనమునకు సంబంధించి అవకాశాలు ఉన్నాయి.మాటని అదుపులో పెట్టుకొవాల్సిన సమయం.మానసిక ప్రశాంతత లోపించే అవకాశం.నూతన ప్రయత్నాలకు అనుకూలం. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. వృషభ రాశి: ప్రథమార్థం అనూకులంగా ఉంటుంది.ద్వితీయార్థం చిన్న ఇబ్బందులున్నను తెలివిలో అధిగమిస్తారు.మధ్యవర్తిత్వం పనికి రాదు.శుభ కార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు.దూర ప్రాంతాల ప్రయాణం మంచిది కాదు.లక్ష్మి నరసింహ స్వామి ఆరాధన శ్రేయస్కరం.

వాస్తు విషయాలు : దక్షిణ, పశ్చిమాలలో వీధి గల స్థలము

దక్షిణ, పశ్చిమాలలో వీధులు కలిగి ఉంటే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు. వాస్తు ప్రకారం వుంటే ఈ నైరుతి బ్లాకు బాగా రాణిస్తుంది. నైరుతి బ్లాకులో పెద్దకట్టడాలు వుండి వ్యాపార రంగంలో స్థరమైనస్థాయిని పొందిన భవనాలను మనం ఏన్నో గమనింపవచ్చు. నైరుతిమూల మొత్తం స్థలానికంటే ఎత్తుగా వుండావలెను. నైరుతి ఎత్తువలన ఆదాయము పెంపే కాకుండా కార్యసిద్ది కలుగును. నైరుతిమూల దక్షిణ ఆగ్నేయంగా గాని, పశ్చిమవాయవ్యంగా గాని కొంచెంకాకుండా పెంపులేకుండా, ఖచ్చితంగా మూలమట్టానికి (90 డిగ్రీలు) వుండవలెను. …

వాస్తు విషయాలు : దక్షిణ, పశ్చిమాలలో వీధి గల స్థలము Read More »

శార్వరి నామ సంవత్సర పంచాంగ శ్రవణం – ఉగాది శుభాకాంక్షలు!

శార్వరి నామ సంవత్సర పంచాంగ శ్రవణం – ఉగాది శుభాకాంక్షలు! రాశి ఆదాయం వ్యయం రాజ పూజ్యం రాజ అవమానం మేషరాశి 5 5 3 1 వృషభరాశి 14 11 6 1 మిథునరాశి 2 11 2 4 కర్కాటక రాశి 11 8 5 4 సింహరాశి 11 2 1 7 కన్యారాశి 2 11 8 7 తులారాశి 14 11 7 3 వృశ్చికరాశి 5 5 3 …

శార్వరి నామ సంవత్సర పంచాంగ శ్రవణం – ఉగాది శుభాకాంక్షలు! Read More »