Krishna చరిత్ర Christ చరిత్ర గ అయిందో ?

మహారాష్ట్ర దేశంలో కృష్ణ శబ్దం కిష్టో , కిష్టు అని పరివర్తనం చెందింది. కిష్టు శబ్దానికి క్రైస్తు శబ్దానికి సంబధం శ్రవణం గోచరంగా ఉంది. కృష్ణ భగవానుడు పాదాంగుష్టంలో సిలీ ముఖం గుచ్చుకోగా దేహత్యాగం చేసాడు. Christ ను సిలువ మీద దేహత్యాగం చేసినాడు. ఇది పురాణాలలోని krishna కథే కావచ్చు. ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలను చదివి అర్ధాన్ని సరిగా గ్రహించాలేనట్లుంది. Jacob అన్న పదం తీసుకుందాం …అది Hibroo పదం. Yacob అని ఆ పదం మారింది. Joseph అనే పదం Yusuf గ పరిణమించింది. Jamuna – Yamuna, Jaatara – Yatra , Jaadav – Yaadav అనే వైక్రుతుల ద్వారా ‘జా’, ‘యా’ గా మారుతుందని మనం ఊహింహగలం. ఆది లో ఆత్మ మాత్రం ఉన్నదని , మాయ సంబంధం చేత జీవుడు సమ్భవించాడని ఆ జీవుడు పిప్పిలము (కర్మ ఫలము) తింటున్నాడని ఒక ఉపనిషత్తులలో ఉన్నది. ఆత్మను Adam అనిన్నీ, జీవిడుని Eve అనిన్నీ, పిప్పలము Apple అనిన్నీ గ్రహించినట్లు కనపడుతుంది. కృష్ణుడు గోపాలుడు, పశురక్షకుడు, యాదవుడు, క్రీస్తు సైతం గొల్లవాడే అని అన్నారు. క్రీస్తు చరిత్ర కృష్ణ చరిత్రలాగానే ఉన్నది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఏ విషయం వ్యాపించినా ఎంతో పరిణామానికి పాల్పడుతుంది. ఈ రీతిగా ఎన్ని చేతులు మారి Krishna చరిత్ర Christ చరిత్ర గ అయిందో ?

–By internet source

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.