Tag Archives: ద్వాదశ రాశుల ఫలితాలు

శనీశ్వరుని రాశి మార్పు – ధనూరాశి ప్రవేశం – ద్వాదశ రాశుల ఫలితాలు

  1. 26-1-2017 గురువారం నాడు, పూర్వాషాఢ నక్షత్ర పరిధిలో మధ్యాన్నం 2 గంటల 07 నిముషాలకు శనీశ్వరుడు రెండున్నరేళ్ళుగా తానుంటున్న వృశ్చికరాశిని వదలిపెట్టి ధనూరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు. ఈ రాశిమార్పు ఎందరి జీవితాలలోనో పెనుమార్పులు తీసుకు రాబోతున్నది. ఈరోజు మన రిపబ్లిక్ డే కూడా

ద్వాదశ రాశుల ఫలితాలు

మేషరాశి

దూరపు వ్యక్తులు దగ్గరౌతారు.దూరపు ప్రాంతాలకు బదిలీలు అవుతాయి.కొత్త ఉద్యోగాలు వస్తాయి. Continue reading