Month: January 2016
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొందరు ఒక విచిత్రమైన వాదన వాదించుకోవటం నేను విన్నాను. జనవరి ఒకటవ తేదిన నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు కదా! మరి మన సంప్రదాయాలు వదిలేసినట్లేనా? అని. ఈ వాదన నాకు విచిత్రంగా అనిపించింది. ప్రపంచం మొత్తం ఈ రోజున కొత్త సంవత్సరం వచ్చింది అని సంబర పడుతుంటే, కొందరు ఇలా! వాళ్ళ వాదనలో కొంతవరకు కాదనలేని నిజాలు ఉన్నా, ఖండించవలసిన విషయం కూడా ఉంది మరి. మనం ఒక విషయం చెప్పినప్పుడు విని మనముందు అంగీకరించి, పక్కకు వెళ్లి మనలను …
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు Read More »